💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *సమ్పూర్ణ కుమ్భో నకరోతి శబ్దం*
*అర్ధోఘటో ఘోషముపైతి నూనమ్l*
*విద్వాన్ కులీనో న కరోతి గర్వం*
*మూఢాస్తు జల్పన్తి గుణైర్విహీనాఃll*
*తా𝕝𝕝నిండుగా నున్న కుండ తొణకదు.... దాని నుండి శబ్దం కల్గించలేము.. సగం నిండిన కుండ కుదురుగా ఉండదు....శబ్దం కలగజేస్తుంది....అట్లే ఉన్నతవిలువలు కల్గిన వంశంలో జన్మించిన విద్యావంతుడికి అహంకారం ఉండదు.... కేవలం గుణహీనులైన మూఢులు మాత్రమే మూర్ఖంగా ప్రవర్తింతురు..... నోటికిష్టం వచ్చినట్లు వాగెదరు*.....
✍️🌹💐🪷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి