27, మార్చి 2025, గురువారం

మెదడుకు

 Y🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏            🔥 *మెదడు కూడా కడుపు లాంటిదే.. కడుపులోకి ఎంత పంపానన్నది కాదు ముఖ్యం.. ఎంత జీర్ణమైనది అన్నదే ప్రధానం..అలాగే మెదడుకు ఎంత చెత్త ఆలోచనలు పంపుతున్నామో ఆలోచించలి..ప్రతీ సమస్యకి మూడు పరిస్కారములు ఉంటాయి.. మార్చుకోవడం, వదిలేయడం, భరించడం వీటిలో ఏదీ ఎంచుకుంటామో దానిపై మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది* 🔥 మౌనంగాఉండటం చేతగాని తనం కాదు.. పట్టించుకోకపోవడం పిరికి తనం కాదు.. ప్రతీ ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు..మూర్కులతో వాదన పెట్టుకోవద్దు.. ఎందుకంటే ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చాస్తారు.. ఆ తరువాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని వారి దారికి తెచ్చుకుని మిమ్మల్ని ఓడిస్తారు🔥నడిచే టపుడు ఎవరైనా ఎదురుగా వస్తే పక్కకు తప్పుకుంటారు.. అలాగే జీవితంలో ముందుకు వెలున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకొన్న వారు మీ ఎదురుగా వస్తే యుక్తిగా తప్పించుకొండి.. వారేమి చేసినా ఉండిపోవాలా అన్ని అనుకోకండి.. బురదలో రాయి వేసి వంటినిండా బురద వేసుకోవడం దేనికి..మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఎదిరిస్తే, వారు పది అడుగులు  వేసి ఎదిరిస్తారు.. ఎందుకంటే వారి లక్ష్యం మిమ్మల్ని వెనుకకు నెట్టడం..అందుకే మీ లక్ష్యం  చేరుకోవడం కోసం ప్రక్కకి తప్పుకున్నా తప్పు లేదు ఎందుకంటే ఆది బురద అని తెలుసు కాబట్టి🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్  ఏజన్సీస్ .D.న్.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 .9182075510* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: