శ్రికరుడు పార్వతి దేవి అగ్రసుతునికి నేను మ్రొక్కెదన్
నా చైసేడి పనులెల్ల సాఫల్యము కాగ భార్గవ ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, ఏప్రిల్ 2010, ఆదివారం
23, ఏప్రిల్ 2010, శుక్రవారం
గణపతి ప్రార్ధన
శ్రీ గణనాధ నిను నా మానసమందున ఎపుడు తలచదన్
నీవు నా మనసంబున్నుండి
నే చసేది క్రుత్యంబులేల్ల అవిగ్నతరంబు గావించి
బ్రోవవే గణాధిప నీకు మ్రొక్కెదన్
నే చసేది క్రుత్యంబులేల్ల అవిగ్నతరంబు గావించి
బ్రోవవే గణాధిప నీకు మ్రొక్కెదన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)