జ్యోతిష్యం వక శాస్త్రం మానవుల భావిష్యతహుని తెలుసుకునే శాస్త్రము జ్యోతిష్య పండితులు నిష్టతో జాతకాన్ని చూస్తే ఆ జాతకుని శుభాశుభ ఫలితాలని తెలుపగలరు కాని జ్యోతిష్కుడు లౌక్యం పాటించి జాతకునికి రాబోవు కీడు గురించి అతను బాధపడేలా కాకుంట సూచనా మాత్రంగా చెప్పి దానికి తగిన శాంతి చెప్పిన అటు జాతకుడు ఇటు జ్యోతిష్కుడు మంచిగా వుంటారు కానీ తనకు శస్త్ర జ్ఞ్యనం వుంది కాదని వున్నది వున్నట్లు చెప్పితే జాతకుని కోపానికి గురికావలసి వస్తుంది. ప్రతి జాతకునికి తన జీవితంలో కొన్ని మంచి రోజులు కొన్ని చెడ్డ రోజులు ఉంటాయీ మహార్జతకులు అనుకునే మానవులు సైతం జీవితంలో కొన్ని చెడు అనుభవాలు చవి చూడక తప్పదు. శ్రీనాధ మహా కవి సైతము చివరి దశలో ఎంతటి కష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు.
స్త్రీలకు రజస్వల వివాహం రెండు కూడా వారి జాతకాన్ని నిర్నాఎంచే సంగటనలు కావచు కాని కేవలం చెడు ఫలితాలని సూచనా మాత్రంగా చెప్పి వాటికి తగు శాంతులు వివరిస్తే జోతిస్కునికి ఎటువంటి అపక్యాతి రాదు. ఎప్పటి నుండో మనము పంచాంగంలో మంచి రోజులు, శుభా ఫలితాలు అశుభ ఫలితాలు బల్లి పాటు ఫలితాలుతో రజస్వల విషయంలో మంచి నక్షత్రాలు చూస్తున్నాము వాటిని అదేవిధంగా వ్రాస్తే ఎటువంటి ఇబ్బంది వుండదు. కాని తెలివితేటలతో ఎక్కువగా వ్రాయటం అనర్ధాలకి దారితీస్తుందని వేరే చెప్పక్కర్లదే.