*అనుష్టుప్*
కల్యాణ కారకం దేవం
సుబ్రహ్మణ్యం సదాశుభం
సంతాన దాయకం శైవం
కార్తికేయం నమామ్యహం.
*భావం*:-- కల్యాణ కారకుడు,సుబ్రహ్మణ్యుడు, సదా శుభుడు, సంతానము నిచ్చేవాడు దేవతామూర్తి, శైవుడు(శివపుత్రుడు) అయిన కార్తికేయునకు నమస్కారములు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి