*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,52వ శ్లోకం*
*యధాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి |*
*తదా గంతాసి నిర్వేదం శ్రోత వ్యస్య శ్రుతస్య చ||*
*ప్రతిపదార్థం*
యదా = ఎప్పుడైతే; తే =నీ యొక్క; మోహ = మోహము ; కలిలం =క్లిష్టపరిస్థితి (ఊబి); బుద్ధిః = బుద్ధి; వ్యతితరిష్యతి = దాటిపోవును; తదా = అప్పుడు; గంతాసి = నీవు పొందెదవు; నిర్వేదం = వైరాగ్యమును; శ్రోతవ్యస్య = ఇంకా వినబోయే దానికి; శ్రుతస్య =ఇప్పటి దాక విన్న దానికి; చ = మరియు.
*తాత్పర్యము*
మోహమనెడి ఊబి నుండి పూర్తిగా బయటపడి నప్పుడే నీవు వినిన, వినబోవు ఇహ పరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి