25, డిసెంబర్ 2025, గురువారం

నరహరిని నమ్ముకొన్నను*

  *శ్రీహరి స్తుతి*


*కం.నరహరిని నమ్ముకొన్నను*

*పరిహారంబుల చూపుచుండు పరివేదనకున్*

*దొరుకును మార్గములెన్నో*

*కరములు జోడించినాను కైవల్యముకై*

కామెంట్‌లు లేవు: