25, డిసెంబర్ 2025, గురువారం

బ్రహ్మజ్ఞానులకు స్వర్గము

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝  *తృణం బ్రహ్మవిదః స్వర్గః*

         *తృణం శూరస్య జీవితమ్‌* |

         *జితాsక్షస్య తృణం నారీ*

         *నిఃస్పృహస్య తృణం జగత్‌* ||


తా𝕝𝕝 *బ్రహ్మజ్ఞానులకు స్వర్గము (సుఖము), శూరవీరునకు జీవితము, జితేంద్రియునకు స్త్రీ, కోరికలు లేని వానికి ప్రపంచము,*

*తృణప్రాయముగా నుండును..... అనగా తుచ్ఛముగా భావింతురు* ..... 


✍️💐🌹🌸🙏

కామెంట్‌లు లేవు: