14, జులై 2012, శనివారం

Space Hotel - Out of this World Holiday! - FunOnTheNet

Space Hotel - Out of this World Holiday! - FunOnTheNet

Telugu Kavulaku swagatham

28, మే 2012, సోమవారం

25, మార్చి 2012, ఆదివారం

జ్యోతిష్యం జ్యోతిష్కుడు

జ్యోతిష్యం వక శాస్త్రం మానవుల భావిష్యతహుని తెలుసుకునే శాస్త్రము జ్యోతిష్య పండితులు నిష్టతో జాతకాన్ని చూస్తే ఆ జాతకుని శుభాశుభ ఫలితాలని తెలుపగలరు కాని జ్యోతిష్కుడు లౌక్యం పాటించి జాతకునికి రాబోవు కీడు గురించి అతను బాధపడేలా కాకుంట సూచనా మాత్రంగా చెప్పి దానికి తగిన శాంతి చెప్పిన అటు జాతకుడు ఇటు జ్యోతిష్కుడు మంచిగా వుంటారు కానీ తనకు శస్త్ర జ్ఞ్యనం వుంది కాదని వున్నది వున్నట్లు చెప్పితే జాతకుని కోపానికి గురికావలసి వస్తుంది.  ప్రతి జాతకునికి తన జీవితంలో కొన్ని మంచి రోజులు కొన్ని చెడ్డ రోజులు ఉంటాయీ మహార్జతకులు అనుకునే మానవులు సైతం జీవితంలో కొన్ని చెడు అనుభవాలు చవి చూడక తప్పదు.  శ్రీనాధ మహా కవి సైతము చివరి దశలో ఎంతటి కష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు.
స్త్రీలకు రజస్వల వివాహం రెండు కూడా వారి జాతకాన్ని నిర్నాఎంచే సంగటనలు కావచు కాని కేవలం చెడు ఫలితాలని సూచనా మాత్రంగా చెప్పి వాటికి తగు శాంతులు వివరిస్తే జోతిస్కునికి ఎటువంటి అపక్యాతి రాదు.  ఎప్పటి నుండో మనము పంచాంగంలో మంచి రోజులు, శుభా ఫలితాలు అశుభ ఫలితాలు బల్లి పాటు ఫలితాలుతో రజస్వల విషయంలో మంచి నక్షత్రాలు చూస్తున్నాము వాటిని అదేవిధంగా వ్రాస్తే ఎటువంటి ఇబ్బంది  వుండదు.  కాని తెలివితేటలతో ఎక్కువగా వ్రాయటం అనర్ధాలకి దారితీస్తుందని వేరే చెప్పక్కర్లదే.

23, మార్చి 2012, శుక్రవారం


ఆచారాలు 


 ఈ సృష్టిలో ఏ జీవికి లేనిది వక్క  మనిషికే వున్నది తెలివితేటలు.  ఆ తెలివితో ఈ ప్రపంచంలోని వివిధ విషయాలను తెలుసుకున్నాడు మానవుడు.  మన మహర్షులు నిజానికి మంచి శాస్త్రజ్ఞులు వాళ్ళు వారి దివ్య మేధస్సుతో మనకు ఎన్నో శాస్త్రాలను తెలియ చేసారు అంతేకాక మనము ఈ ప్రప్నచంలో ఏవిధంగా జీవించాలో కూడా చెప్పారు.  కాని మనము మన మిడి మిడి జ్ఞానంతో మన శాస్త్రాల పట్ల పూర్తిగా అవగాహన లేక మన మహర్షి విరచిత శాస్త్రాలని విమర్సిస్తున్నాము.  నిజానికి మనము మన శాస్త్ర సంపదని విమర్శించటానికి ఎంతవరకు సమర్దులము అని ఆలోచించాలి. ఇంటి దొడ్డి వాకిటి ముందు తులసి చెట్టు పెట్టుకోండి అని చెప్పారు కేవలము తులసి వక చెట్టు అంటే అందరు పాటించరని తులసి దేవత అన్నారు మహర్షులు తులసి దేవత అనటానికి కారణము  ప్రతి మనిషి భక్తితో వాళ్ళ  ఇంటిలో తులసిని వుంచుకుంటారని అయ్ వుంటుంది.  దానికి మనము రెండు రకాలగా తీసు కుంటున్నాము వకటి దేముడి మీద నమ్మకము వున్నవాళ్ళు తులసి ఇంట్లో పెట్టుకొని దానికి పూజలు చేస్తూ పసుపు కుంకుమ కొమ్మల మీద విపరీతంగా చల్లుతూ చెట్టుని పెరగకుండా చేస్తున్నారు.  ఇక రెండో రకం మనుషులు తులసి వక చెట్టు అది దేముడు ఎలా అవుతుంది చెప్పండి అని వాదన చేస్తూ ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోవటం లేదు నిజానికి ఈ రెండు రకాల భావనలు సరి ఆయనవి కావు.  మహర్షుల ఉద్దేశం ప్రతి  మనిషి విధిగా తన ఇంట్లో తులసి చెట్టు పెట్టుకొని దానిని మంచిగా కాపాడుతూ తులసి వల్ల లాభాలు పొందాలని  అయ్వుంటుంది.  తులసి చెట్టుకు మంచి అవుషధ  గుణములు ఉన్నయీ తులసి చెట్టు మీద నుండి వచ్చే గాలి మనకు ఆరోగ్యాన్నిస్తుంది దగ్గు, జలుబు మొదలగు రోగాలనుంది నివారిస్తుంది.  మనము తులసి చెట్టు ఇంట్లో వుంచుకొని రోజు వక దళాన్ని తినటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.  తీర్థంలో తులసిని ఉపయోగించడం కూడా మన ఆరోగ్యానికి మంచిదనే.  దీనిని  గుడ్డిగా ఆచరించకుండా ఆ ఆచారం వెనక వున్న అంతరార్ధాన్ని గమనిచి ఆచరిస్తే తప్పక మనకు మెయిలు జరుగుతుంది.

  ఉగాది ఎక్కడ 

తీయని కోయాల రాగాలు ఎక్కడ 
చిగురుంచే మామిడి రెమ్మలు ఎక్కడ 
చల్లగా వీచే వేఎప కొమ్మలు ఎక్కడ 
మనసుకి హాయీ కొలిపే వసంత గాలులు ఎక్కడ 
ప్రేమాభిమానాలు చూపే స్నేహితులు ఎక్కడ 
ఆదరాభిమానాలు అడుగంతాయీ 
భందు ప్రీతి కరువయ్యేంది 
కమర్సియలిటి పెరిగేంది 
మామిడాకులు కొన్నుక్కో 
వేపపువ్వు కొన్నుక్కో 
బెల్లము చింతపండు సరేసరి 
మంచినీళ్ళు కూడా కొనుక్కున్తేనే దొరుకుతాయీ 
ఈది మన ఈ ఉగాది సంబరం 
వేసవి ఎండలు పెరిగాయే 
దుమ్ము దూలి పెరిగింది 
రోగాలు పెరిగాయీ 
డాక్టర్ బిల్లులు బాగా పెరిగాయీ 
బియ్యంలో కల్తి 
కూరలలో కల్తి 
చివరికి పాలల్లో కూడా కల్తి 
ఏది మన అభివృద్ధి 
పెంచిన రైల్ చర్గీలు 
వడ్డించిన కొత్త పన్నులు 
ఈ ఉగాది మనకిచిన కోత్హదనం 
పిల్లవాని బుగ్గగిల్లి వాడు యేడుస్తే సంతోషించే శాడిస్టు లా వుంది  మన ప్రభుత్వం 
ఇలా వున్నా  మనం ఇంకా ఆనందంగా వున్నాము 
ఎందుకంటె మనం ఆశావాదులం 
ఎన్ని కష్టాలు వచిన్న మనము భారిస్తాము 
ఇంకా నవ్వుతూనే వుంటాము 
అదే మనకు ఆ దేముడు ఇచ్చిన  వరం 
బాధలన్ని మరచి పోదాం 
ఎండమావిలో నీళ్ళు వెతుకుదాం 
ఆనందంగా వుందం 
అందరికి ఆనందాన్ని పంచుదాం
ఈ కొత్త సమత్సరం మనకు 
ఎటువంటి కష్టన్నైయ్న తట్టుకునే సేక్తి నివ్వాలని 
ఆ దేముడిని ప్రార్దిర్దాం