అగ్రతః చతురో వేదా:
పృష్ఠతః సశరం ధనుః
ఇదం బ్రాహ్మమ్ ఇదం క్షాత్రం
శాపాదపి శరాదపి
నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొది ని ధరించి,చేతిలో ధనుస్సు తో ఉన్న బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి శాపమూ ఇవ్వగలడు శరమూ ప్రయోగించగలడు. ఆశీర్వాదమూ ఇవ్వగలడు అస్త్రమూ సంధించగలడు.ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన హింసను కూడా చేపట్టగలడు. సమయాన్ని బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని , క్షాత్ర ధర్మాన్ని పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ 🙏🙏
* శ్రీ పరశురామ జయంతి శుభాకాంక్షలు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి