🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
*_నమస్కారం చేసే విధానం_*
_*నమస్కారం*_ _అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం._
_తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి._
*_మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష._*
_సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు. వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి._
_🙏 శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)_
*_🙏హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.._*
*_🙏గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి_*
*_🙏తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి._*
*_🙏తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి._*
*_🙏యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి._*
*_నమస్కారంలోని అంతర్గతం ...._*
_హిందూ సంస్కృతిలో నమస్కారం_
_విశిష్ట ప్రక్ధియ._ _ఒకరికొకరు ఎదురైతే_
_రెండు చేతులు_ _జోడించి హృదయ_
_స్థానం దగ్గర ఉంచి_ _నమస్కారం చెప్పడం_
_హిందువు అలవాటు మామూలుగా_
_చూస్తే నమస్కారం చేయడం అంటే_
_ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం .._
_నమస్కారం అన్న పదం సంస్కృతం_
_నుంచి వచ్చింది ._
_సంస్కృతానికి_ _చెందిన నమః అనే_
_పదం నుంచి_ _నమస్కారం అన్న. పదం_
_ఏర్పడిననది .._ _సంస్కృతంలో నమః_
_అంటే విధేయత._ _ప్రకటించామని అర్ధం .._
_మనషులందరిలోనూ దైవత్వము_
_ఉంటుందని హిందువులు నమ్ముతారు ..._
_దీనినే ఆత్మ అంటారు_ .
_నమస్కారం పెట్టడం అంటే ఒక వ్యక్తిలో_
_ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను_
_గుర్తించి దానికి విధేయత ప్రకటించడం .._
_ఇది అధ్యాత్మిక పరమైన వివరణ .._
_శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడు_
_రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి_
_తాకుతాయి మనం చేతి వెళ్ల కొనలకు_
_కళ్ళు చెవి_ _మెదడులతో సంబంధం_
_ఉంటుంది._ _నమస్కారం చేసేటప్పుడు_
_చేసేటప్పుడు వేలి కొనలు పరస్పరం_
_ఒత్తుకోవడం వల్ల కళ్ళు చెవి మెదడు_
_కేంద్రాలు_ _ఉత్తేజమవుతాయి దాంతో_
_కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని మెదడు ఎక్కువ_
_కాలం గుర్తు పెట్టుకోవడం_
_వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం._
_జరుగుతుంది .._
_అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి_
_నమస్కారం పెడితే వాళ్ళు మనకి_
_ఎక్కువ కాలం_ _గుర్తుండిపోతారని అర్థము .._
_నమస్కారం పెట్టేటపుడు మనం_
_ఎదుటి వాళ్ళను_ _ముట్టుకోనవసరంలేదు_
_దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు_
_సోకె ప్రమాదం ఉండదు._
_భౌతిక సంబంధం లేకపోవడంవల్ల._
_ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన_
_ప్రదానం జరుగుతుంది._
_ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల_
_ఒకరి నుంచి చెడు భావనలు మరొకరిలోకి_
_చొరబడే అవకాశము కూడ. ఉండదు._
_నమస్కారం అన్నది సత్యగునమైనది ._
_అవకాశం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తికి -_
_మంచి మనస్సు తో_
_చేతులు జోడించి_ _నమస్కంరించడం_
_మంచిది ...._
_*నమస్కారం మంచి సంస్కారం*_
_దీన్ని మనం అందరం పాటిదాం_
_ఎదుట వారికి నమస్కరించటం తో మన విలువ పెరుగుతుంది_
_ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ , మన పిల్లలకు నేర్పిద్దాం .నేర్పిద్దా_
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి