శ్లోకం:☝️
*కావ్యాలాపాశ్చ యే కేచిత్*
*గీతాని సకలాని చ |*
*శబ్దమూర్తి ధరైస్యైతే*
*విష్ణోరంశా మహాత్మనః ||*
- విష్ణుపురాణం
భావం: ఏ కొంచెం రాగాలాపన చేసినా, కృతిలోని భాగమును లేక గీతమును పూర్తిగా ఆలపించినా వారు విష్ణు అంశయైన సంగీతమును ధారణ చేయువారు, నాదోపాసకులు కనుక వారు మహాత్ములు. సంగీతము భగవదంశమని విష్ణుపురాణం చెబుతోంది.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి