3, ఏప్రిల్ 2022, ఆదివారం

మృత్యువు ఆసన్నమయితే

 శ్లోకం:☝️

*నాప్రాప్తకాలే మ్రియతే*

    *విద్యః శరశతైరపి l*

*తృణాగ్రేణాఽపి సంస్ప్రుష్టః*

    *ప్రాప్తకాలో న జీవతి ll*


భావం: ఒక వ్యక్తిని వంద బాణాలతో కొట్టినప్పటికీ, వానికి మరణకాలము సమీపించకపోతే మరణించుట జరగదు. అదే మృత్యువు ఆసన్నమయితే గడ్డి ముల్లు తాకినప్పటికీ జీవితము ముగిసి పోవలసినదే!

కామెంట్‌లు లేవు: