శ్లోకం:☝️
*క్షత్రియం చైవ సర్పం చ*
*బ్రాహ్మణం చ బహుశ్రుతం l*
*నావమన్యేత వై భూష్ణుః*
*కృశానపి కదాచన ll*
భావం: పరులను అవమానించడం అసలు తగదు. అందునా - పరాక్రమం గల రాజునీ, పామునూ, బాగా పాండిత్యం గల బ్రాహ్మణునీ, బాగా బ్రతికి - చెడినందువల్ల అవస్థలు పడేవాడినీ, ఎన్నడూ అవమానించరాదు. ఎందుకంటే - వీరు తాత్కాలితంగా ఏమీ చేయకలేకున్నా, తమ శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టి అవతలివారి అంతు చూడగలరు. కావున వీరి విషయంలో అమర్యాద కూడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి