చీరల క్విజ్........
1.గోవిందుని తలపించె చీర ?
2.ప్రసిద్ధి చెందిన కోట గల వూరి పెరే ఈ చీర పెరు?
3 శ్రీరామ నవమి ప్రసాదం, ఈ స్వామి కోవెల గల ఉరే ఈ చీర పేరు?
4.ప్రసిద్ధ హాస్య నటుడి ఇంటి పేరు ఈ చీర పేరు?
5.ఏడు కొండల స్వామిని తలపించే ఈ చీర పేరు?
6.భూ దానోద్యమం ని తలపించే ఈ చీర పేరు?
7.చందమామ ని చూడు, నన్ను చూడు ...అంటుంది ఈ చీర?
8. కోడి కూర ని తాళి పించే చీర?
9. ఇంగ్లీష్ లో ఆరతిపండు రసాన్ని తలపించ్డ్ చీరా?
10. దక్షిణ భారతంలో నే కాదు ప్రపంచ ప్రఖ్యాతి ఈ చీర?
11.మైసూర్ ప్యాలెస్ ని గుర్తు చేసే చీర?
12. పంజాబీ ఫుల్కా ను గుర్తు చేసే చీర?
13.ఇంగ్లీష్ కొండ చెలువ ను తలపించే చీర?
14.ఈ చీర పెరు చెప్తేతెలుగు కోట గుర్తు వస్తుంది?
15.లోన లోతారం పైన పటారంలా ద్వానించే చీర?
16.తెలుగు లో పెన్ను ను గుర్తు చేసే చీర?
17.కాశ్మీర్ లో సాలువా ల తో పాటు ఈ చీరలు కూడా ప్రసిద్ధి?
18. జామ కాయ ను గుర్తు చేసే చీర?
19.హిందీ జాగ్రత ఈ చీరలో వినిపిస్తుంది?
20.ఒకప్పటి రష్యా అధ్యక్షుడి పేరు ఈ చీర?
21.లవణాన్ని స్పురించే ఈ చీర ?
22..మన పక్క దేశం రాజధాని పేరు ఈ చీర ?
23.మన దేశం లో ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం పేరు ఈ చీర ?
1 కామెంట్:
చీరల క్విజ్........
2.ప్రసిద్ధి చెందిన కోట గల వూరి పెరే ఈ చీర పెరు? - kota Sarees
5.ఏడు కొండల స్వామిని తలపించే ఈ చీర పేరు?- venkatagiri saree
7.చందమామ ని చూడు, నన్ను చూడు ...అంటుంది ఈ చీర?-chandra giri Sarees
11.మైసూర్ ప్యాలెస్ ని గుర్తు చేసే చీర?- Misure silk sarees
14.ఈ చీర పెరు చెప్తేతెలుగు కోట గుర్తు వస్తుంది? Gadwall Sarees
15.లోన లోతారం పైన పటారంలా ద్వానించే చీర?cotton saree
16.తెలుగు లో పెన్ను ను గుర్తు చేసే చీర? Kalankari sarees
22..మన పక్క దేశం రాజధాని పేరు ఈ చీర ? Guntur zari cheera
కామెంట్‌ను పోస్ట్ చేయండి