విశిష్ట పోషకాలు కలిగిన వివిధ ఆహార పదార్దాలు - సంపూర్ణ వివరణ .
* విటమిన్ "A " అందజేయు కెరోటిన్ పదార్ధము లభించు ఆహారపదార్దాలు -
* కేరోటిన్ -
ఆకుకూరలు - 240 మై.గ్రా .
పెనికులెటన్ అనబడే తోటకూర - 14 ,000 మై .గ్రా
చామాకులు - 10 ,000 మై .గ్రా .
కొత్తిమీర - 6900 మై .గ్రా .
మునగాకు - 6700 మై .గ్రా .
లేత తోటకూర - 5500 మై .గ్రా .
* "C " విటమిన్ -
మునగాకు - 220 మి.గ్రా .
నాటు జామపండు - 212 మి.గ్రా .
తోటకూర - 169 మి.గ్రా .
* క్యాల్షియం -
అవిసాకు - 1100 మి.గ్రా .
ముండ్లతోటకూర - 800 మి.గ్రా .
క్యాలీఫ్లవర్ - 626 మి.గ్రా .
పొన్నగంటి ఆకు - 570 మి.గ్రా .
* మెగ్నీషియం -
పింకు రేడిష్ - 196 మి.గ్రా .
చుక్కకూర - 123 మి.గ్రా .
లేత తోటకూర - 122 మి.గ్రా .
* పొటాషియం -
అడివి తమ్మ - 1800 మి.గ్రా .
లేత తోటకూర - 340 మి.గ్రా .
మునగాకు - 259 మి.గ్రా .
కొత్తిమీర - 256 మి.గ్రా .
పాలకూర - 206 మి.గ్రా .
మూసామ్బా - 490 మి.గ్రా ( నిమ్మజాతి) .
అరటిపండు - 348 మి.గ్రా .
* ఇనుము -
కాలిఫ్లవర్ - 40 మి.గ్రా .
చిర్రికూర - 38 మి.గ్రా .
లేత తోటకూర - 27 మి.గ్రా .
ముళ్ళ తోటకూర - 22 మి.గ్రా .
ఎండ్రకాయ మాంసం - 21 మి.గ్రా .
* సూక్ష్మ ఖనిజాలు -
జింకు , మాంగనీస్ , రాగి , maalibdnam , క్రోమియం .
* జింక్ -
పుదీనా , ఉల్లిగడ్డ , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును.
* మాంగనీసు -
పుదీనా , పాలకూర , కొత్తిమీర , చుక్కకూర , లేత తోటకూర , కరివేపాకు లలో మాంగనీసు లభించును.
* రాగి -
పొన్నగంటాకు , పుదీనా , ఉల్లిగడ్డ , కొత్తిమీర , కరివేపాకు లలో ఈ రాగి ధాతువు లభించును.
* maalibdanam -
కొత్తిమీర , పొన్నగంటాకు , ఉల్లిగడ్డ , లేత తోటకూర లలో లభించును.
* క్రోమియం -
పొన్నగంటాకు , కొత్తిమీరలలో లభించును.
పైన చెప్పిన ఆహారపదార్ధాలలో మన శరీరానికి కావలసిన అత్యవసర ధాతువులు , విటమిన్లు లభ్యం అగును. వీటిని ప్రతినిత్యం ఆహారంలో భాగం చేసుకొవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోగాలపాలు కాకుండా ఉంటుంది. కొత్తిమీర , ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడితో 5 రకాల సూక్ష్మ ధాతువులను అందచేయును . కరివేపాకు పొడి అధికశాతం లో సున్నపు ధాతువును , మెగ్నిషియం , జింక్ మరియు మాంగనీసు ధాతువులను శరీరానికి లభించేలా చేస్తుంది .
*** సమాప్తం ***
మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి