5, అక్టోబర్ 2023, గురువారం

ప్రాయశ్చితము గూడ వ్యర్ధమే

 శ్లోకం ☝️

  క్వచిన్నివర్తతే భద్రాత్ 

  క్వచిచ్చరతి తత్ పున: !

  ప్రాయశ్చిత్తమథో పార్ధం 

  మన్యే కుంజరశౌచవత్ !!


భావం: ఏనుగు స్నానము చేసిన తరవాత తన శరీరము పై దుమ్ము చల్లు కొనును. అందువలన దాని స్నానము వ్యర్ధమే కదా, అట్లే మానవుడు తన పాపములకు తగిన ప్రాయశ్చితమును చేసికొనినను తిరిగి వాటిని ఆచరించినచో ఆ ప్రాయశ్చితము గూడ వ్యర్ధమే అగును కదా !

కామెంట్‌లు లేవు: