🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
*శివస్తుతి - 4*
*_వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం౹_*
*_వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం౹_*
*_వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం౹_*
*_వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹_*
*భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా, బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు* . ....
🧘♂️🙏🪷 ✍️🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి