*1946*
*కం*
తప్పక తప్పొనరించిన
తప్పుగనే ఒప్పదగును తప్పక నెపుడున్.
తప్పుల ముప్పులు నిప్పుడు
తప్పిన నెప్పటికినైన తప్పవు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! తప్పనిసరి పరిస్థితుల్లో చేసినప్పటికీ తప్పు ను తప్పు గానే భావించవలెను. తప్పులతో ముప్పు లు ఇప్పుడు తప్పిననూ ఏదో ఒకనాటికి తప్పకుండా పొందెదరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి