27.05.2024. సోమవారం
*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు*
సుప్రభాతం.....
ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష *చతుర్థి* తిథి సా.04.53 వరకూ తదుపరి *పంచమి* తిథి, *పూర్వాషాఢ* నక్షత్రం ఉ.10.13 వరకూ తదుపరి *ఉత్తరాషాఢ* నక్షత్రం, *శుభం* యోగం ఉ.06.37 వరకూ తదుపరి *శుక్ల* యోగం రా.04.28 వరకూ తదుపరి *బ్రహ్మ* యోగం, *బాలవ* కరణం సా.04.53 వరకూ, *కౌలవ* కరణం రా.04.10 వరకూ తదుపరి *తైతుల* కరణం ఉంటాయి.
*సూర్య రాశి*: వృషభం (రోహిణి నక్షత్రం లో)
*చంద్ర రాశి*: ధనస్సు రాశి లో సా.04.05 వరకూ తదుపరి మకర రాశిలో.
*నక్షత్ర వర్జ్యం*: సా.06.00 నుండి సా.07.33 వరకూ.
*అమృత కాలం*: ఉదయం 05.30 నుండి ఉదయం 07.04 వరకూ మరలా రా.03.20 నుండి రా.04.53 వరకూ.
( హైదరాబాద్ ప్రాంతం వారికి)
*సూర్యోదయం* : ఉ.05.41
*సూర్యాస్తమయం*: సా.06.45
*చంద్రోదయం*:రా.10.32
*చంద్రాస్తమయం*: ఉ.08.49
*అభిజిత్ ముహూర్తం*: ప.11.47 నుండి మ.12.40 వరకూ
*దుర్ముహూర్తం*: మ.12.40 నుండి మ.01.32 వరకూ మరలా మ.03.16 నుండి సా.04.09 వరకూ
*రాహు కాలం*: ఉ.07.19 నుండి ఉ.08.57 వరకూ
*గుళిక కాలం*: మ.01.51 నుండి మ.03.29 వరకూ
*యమగండం*: ఉ.10.35 నుండి మ.12.13 వరకూ.
నారాయణ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.
ఫోన్ నెంబర్: 6281604881.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి