*శ్రీ క్రోధి నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతువు*
*వైశాఖ మాసం - బహళ పక్షం*
🔔తిథి : *పంచమి* మ3.09 వరకు
🔯వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే )
⭐నక్షత్రం : *ఉత్తరాషాఢ* ఉ9.43 వరకు
✳️యోగం : *బ్రహ్మం* రా2.25 వరకు
🖐️కరణం : *తైతుల* మ3.09 వరకు
తదుపరి *గరజి* రా2.13 వరకు
😈వర్జ్యం : *మ1.33 - 3.04*
💀దుర్ముహూర్తము : *ఉ8.04 - 8.55*
మరల *రా10.50 - 11.34*
🥛అమృతకాలం : *రా10.43 - 12.15*
👽రాహుకాలం : *మ3.00 - 4.30*
👺యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*
🌞సూర్యరాశి: *వృషభం* || 🌝చంద్రరాశి: *మకరం*
🌄సూర్యోదయం: *5.5.29* || 🌅సూర్యాస్తమయం:*6.25*
సర్వేజనా సుఖినో భవంతు - శుభమమస్తు
ఇరగవరపు రాధాకృష్ణ🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి