27, డిసెంబర్ 2025, శనివారం

అమ్మకు చెప్పలేని పనులు

 🌸 అమ్మకు చెప్పలేని పనులు చేయనేమిరా? 🌸

అమ్మ అంటే ప్రేమ, త్యాగం, ధైర్యం…

అలాంటి అమ్మకు చెప్పలేని పని ఏదైనా చేస్తే...?

అది మన మనసుకే ప్రశ్నగా మిగులుతుంది.

సమాజానికి ఆలోచన రేపే, 

మనసును కదిలించే ఈ గేయాన్ని

తప్పకుండా చూడండి, వినండి, ఆత్మీయులతో... ముఖ్యంగా విద్యార్థులతో, యువతతో పంచుకోండి. చానల్ సబ్స్క్రయిబ్ చేయండి. 

✍️ రచన: డా. నూజిళ్ల శ్రీనివాస్, రాజమహేంద్రవరం

💡 స్ఫూర్తి: విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి మాటలు

👉 


మన ఇంట్లోనూ, మనసుల్లోనూ విలువలు బతికేలా చేద్దాం 🙏

కామెంట్‌లు లేవు: