27, డిసెంబర్ 2025, శనివారం

విజయమున ప్రయత్నము*

 *నేటి సూక్తి* 


*ప్రతి విజయం ప్రయత్నం, అవహేళన మరియు వ్యతిరేకత అనే మూడింటిని దాటి రావాల్సిందే*


*క్రాంతి కిరణాలు*


*కం.

ప్రతి విజయమున ప్రయత్నము*

*వ్యతిరేకత కలుగుచుండు పరి పరి విధముల్*

*వెతలు నవహేళనుండును*

*నతిక్రమణము చేయవలెను నతి తేలికకై*



*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: