27, డిసెంబర్ 2025, శనివారం

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝  *విద్యాధనమదోన్మత్తో*

          *యః కుర్యాత్పితృహేలనమ్*।

          *స యాతి నరకం ఘోరమ్*

          *సర్వధర్మబహిష్కృతః*॥


తా𝕝𝕝 *"విద్య, ధన మదముతో కళ్లుగానక పొగరుబోతు తనంతో తండ్రినెవ్వడు చులకన చేయునో వాడు ధర్మచ్యుతుడై నరకమున బడును....."*

✍💐🌹🌸🙏

కామెంట్‌లు లేవు: