శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻
🌸మూక పంచశతి🌸
🌺పాదారవిన్ద శతకం🌺
శ్లోకం
మహామంత్రం కించిన్మణికటక నాదైరివ జపన్
క్షిపన్దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః
నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా
పిశాచీం పాదోఽ యం ప్రకటయతి తే మాంత్రికదశాం ౹౹36౹౹
महामन्त्रं किञ्चिन्मणिकटकनादैर्मृदु जपन्
क्षिपन्दिक्षु स्वच्छं नखरुचिमयं भास्मनरजः ।
नतानां कामाक्षि प्रकृतिपटुरच्चाट्य ममता-
पिशाचीं पादोஉयं प्रकटयति ते मान्त्रिकदशाम् ॥36॥
అర్థం :- ఓ కామాక్షీ దేవి మణిమంజీరనాదముల చేత ఏదో యొక మహామంంత్రమును జపించుచున్నట్లున్న గోళ్ళకాంతియనెడి నిర్మలమైన భస్మమునకు సంబంధించిన పరాగమును దిక్కులయందు వెదజల్లుచు స్వాభావికముగా సమర్ధమైన నీయొక్క ఈ పాదము నమస్కరించిన వారి యొక్క మమకారమనెడి పిశాచమును ఉచ్చాటన చేసి మాంత్రిక స్ధితిని ప్రకటించుచున్నది.
భావము :- అందెల చప్పుడుతో ఏదో ఒక మహామంత్రమును జపించుచు దిక్కుల యందు స్వచ్ఛమైన నఖముల కాంతి యనెడి బూడిదను వెదజల్లుచు స్వభావసిద్ధమైన పటుత్వము గల అమ్మవారి పాదము నమస్కరించు వారి మమకారమును పిశాచముయొక్క ఉచ్చాటన మొనరించుచు మాంత్రికస్ధితిని ప్రకటించుచున్నది.
🙏🏻శ్రీ కామాక్షీ దేవ్యైనమః🙏🏻
శంకరసేవాసమితి సౌజన్యంతో
*******************

1 కామెంట్:
శ్లోకం,మరియు దాని భావమును తెలియజేసినందుకు ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి