ॐ मुकुन्दमाला स्तोत्रम्
ముకుందమాల స్తోత్రమ్
Mukunda Mala Stotram
శ్లోకం : 24
SLOKAM : 24
व्यामोह प्रशमौषधं मुनिमनोवृत्ति
प्रवृत्त्यौषधं
दैत्येन्द्रार्तिकरौषधं त्रिभुवनी
सञ्जीवनै कौषधम् ।
भक्तात्यन्तहितौषधं भवभय
प्रध्वंसनै कौषधं
श्रेयःप्राप्तिकरौषधं पिब मनः
श्रीकृष्ण दिव्यौषधम् ॥ २४ ॥
వ్యామోహప్రశమౌషధం
మునిమనోవృత్తి ప్రవృత్త్యౌషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిజగతాం
సంజీవనైకౌషధం
భక్తాత్యంతహితౌషధం భవభయ
ప్రధ్వంసనైకౌషధం
శ్రేయ: ప్రాప్తికరౌషధం పిబ మన:
శ్రీకృష్ణ దివ్యౌషధం ॥ 24
వ్యామోహాన్ని శమింపజేసే ఔషధము,
మనోవృత్తులను నశింపచేసి స్థిమితాన్ని చేకూర్చే ఔషధము,
రాక్షసులనే ఘోర వ్యాధులను తెగటార్చే ఔషధము,
సంజీవిని అనే ఔషధంలా ముల్లోకాలను ఉజ్జీవింపచేసే ఔషధము,
భక్తులకు అత్యంత హితాన్ని చేకూర్చే ఔషధము,
సంసారమ నే భయమును ధ్వంసం చేసే ఔషధము,
శ్రేయస్సును ప్రసాదించే ఔషధము అయిన
‘శ్రీకృష్ణనామ’మనే దివ్యౌషధాన్ని
ఓ మనసా!
నీవు పానం చేయి
O mind!
please drink the transcendental medicine of Śrī Kṛṣṇa’s glories.
It is the perfect medicine for curing the disease of bewilderment,
- for inspiring sages to engage their minds in meditation, and
- for tormenting the mighty Daitya demons.
It alone is the medicine for restoring the three worlds to life and for bestowing unlimited blessings on the Supreme Lord’s devotees.
Indeed, it is the only medicine that can destroy one’s fear of material existence and
lead one to the attainment of the supreme good.
https://youtu.be/ZTs6tcgm0lE
గమనిక
నిన్నటి శ్లోకంలో (తెలుగు లిపిలో) శత్రు అని ఉండడానికి బదులు శతృ అని పడింది.
దయచేసి సవరించుకొనవలసినది.
కొనసాగింపు
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి