నమస్కారం,
హనుమ(ఆంజనేయ స్వామి) సంబంద ఉచిత పుస్తకాలను(eBooks), ప్రవచనాలను(Videos), సినిమాలను సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు, మిత్రులకు, బంధువులకు ఈ post ని వారికి కూడా పంపించగలరు అని ఆశిస్తున్నాము.
Book Title | Pages | Format | Author |
హనుమత్ప్రభ | 211 | వచన | పురాణపండ రాధాకృష్ణ మూర్తి |
హనుమాన్ చాలీసా | 48 | స్తోత్రం | బాపట్ల హనుమంతరావు |
హనుమాన్ చాలీసా తెలుగులో | 6 | స్తోత్రం | రామారావు |
ఆంజనేయ దండకం | 2 | స్తోత్రం | |
ఆంజనేయ స్తోత్ర మకరందము | 100 | స్తోత్రం+తాత్పర్య | అక్షర రచన |
ఆంజనేయ సద్గురు భోధామృతము | 160 | వచన | సోమ బ్రహ్మానందరావు |
వీరాంజనేయ శతకము | 57 | పద్య | ఉన్నవ రామకృష్ణ |
రామాంజనేయ యుద్దము – నాటకం | 99 | వచన | |
హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం | 116 | వచన | అమిరపు నటరాజన్ |
భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం | 13 | వచన | కోటంరాజు శ్రీనివాసరావు |
హనుమచ్చరిత్ర | 224 | వచన | |
హనుమచ్చరిత్ర | 114 | వచన | శివసత్యనారాయణ |
బాలానంద జై వీర హనుమాన్ | 100 | వచన | ధూళిపాల రామమూర్తి |
హనుమాన్ అవతార లీలా రహస్యము | 109 | వచన | తుమ్మల లక్ష్మయ్య |
బాలల హనుమంతుడు | 125 | వచన | రామనారాయణ శరన్ |
సుందర మారుతి | 165 | వచన | శ్రీనివాస రామానుజం |
హనుమచ్చరిత్ర | 221 | వచన | శివ సత్యనారాయణ |
హనుమత్సందేశం | 139 | వచన | రాయప్రోలు రదాంగపాణి |
హనుమద్భాగవతము-పూర్వార్ధము | 321 | వచన | మట్టుపల్లి శివ సుబ్బరాయ గుప్త |
హనుమద్విలాసము-1 | 297 | పద్య+తాత్పర్యం | శిష్లా చంద్రమౌళి శాస్త్రి |
తెలుగు సాహిత్యంలో హనుమంతుని కథ – పాత్ర చిత్రణ | 341 | వచన | సుదర్శనాచార్యులు |
హనుమత్ప్రభంధము-1,2,3 | 381 | పద్య+వచన | కొండేపూడి సుబ్బారావు |
మారుతి శతకం | 52 | పద్య+తాత్పర్యం | గోపినాథ శ్రీనివాసమూర్తి |
వాల్మీకి రామాయణము-సుందర కాండము-నిత్య పారాయణము | 250 | వచన | మైలవరపు శ్రీనివాసరావు |
సుందరకాండము | 371 | వచన | శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి |
సుందరకాండ | 63 | వచన | కోటంరాజు శ్రీనివాసరావు |
వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము | 245 | వచన | సరస్వతుల సుబ్బరామశాస్త్రి |
వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము | 155 | వచన | |
సుందర కాండకథ | 38 | వచన | |
రామాయణాంతర్గత సుందరకాండము | 723 | పద్య+తాత్పర్యం | చదలువాడ సుందరామ శాస్త్రి |
సుందరకాండ | 27 | పద్య+తాత్పర్యం | అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు |
సుందరకాండము | 305 | పద్య | |
సుందరకాండము | 519 | పద్య | రాయప్రోలు |
సుందర సందేశము | 270 | గేయ | దివాకర్ల వేంకట అవధాని |
సుందరకాండ | 144 | వచన | ఉషశ్రీ |
సీతారామాంజనేయ సంవాదము | 658 | పద్య+తాత్పర్యం | పరశురామ పంతుల లింగమూర్తి |
రామచరిత మానసము -సుందరకాండ | 39 | పద్య+తాత్పర్యం | |
శివాంజనేయము | 265 | వచన | రామకృష్ణారావు |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి