*ఎక్కువ స్ట్రెస్‌కి గురయ్యే ఉద్యోగాల్లో ఉన్న వారికి తరచూ వైటమిన్ బి12 డెఫిషియెన్సీ ఏర్పడుతూ ఉంటుంది. మానసిక వత్తిడి శరీరంలో పెద్దమొత్తంలో బి వైటమిన్స్‌కి ఖర్చుచెయ్యడం దీనికి ప్రధాన కారణం.అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
శరీరంలో అసమతౌల్యత ఏర్పడింది అని ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవాలి. చాలామందికి దీనికి పరిష్కారంగా ఎక్కువ డోసుల్లో బి కాంప్లెక్స్ టాబ్లెట్లని తీసుకుంటూ ఉంటారు. సమస్య సాల్వ్ అయినట్లు ఉంటుంది గానీ, సమస్య అసలు కారణాలు అర్థం చేసుకోకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందితే ఉపయోగం ఉండదు.
*సమస్య మూలాల్లోకి వెళితే..*
వత్తిడి అనేది మనస్సు, శరీరాలను ఒక స్థాయికి మించి అలసటకు గురిచేస్తే ఏర్పడేది. అది విపరీతంగా ఆలోచించడం కావచ్చు.. శారీరక కష్టం చెయ్యడం కావచ్చు. శరీరం, మనస్సు యొక్క సామర్థ్యాలకు మించి వాటిని వాడితే అది రాజసిక గుణాన్ని శరీరంలో పెంచుతుంది. అంటే ఒక వెహికిల్‌కి దానికి ఉద్దేశించబడిన స్పీడ్ కన్నా విపరీతమైన స్పీడ్‌తో నడపడం లాంటిది అన్నమాట.
🛑 *విటమిన్ డి లోపాన్ని గుర్తించే లక్షణాలు*
🛑 *కండరాల బలహీనత:*
ఎలాంటి కారణం లేకుండా కండరాల పరిమాణం తగ్గడం, అనవసరంగా నొప్పిగా అనిపించడం విటమిన్ డి లోపానికి సంకేతం. నాడీ కణాలకు సరిగా విటమిన్ డి అందనప్పుడు అలాంటి సమస్య మొదలవుతుంది.
🛑 *డిప్రెషన్:*
విటమిన్ డి లోపిస్తే డిప్రెషన్ వేధిస్తుంది. అనవసరంగా డిప్రెషన్ కు లోనవడం, చిన్న విషయానికి ఎక్కువగా చింతించడం వంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి.
🛑 *నొప్పి:*
ఎక్కువగా నొప్పులకు గురవుతున్నారంటే జాగ్రత్త వహించడం మంచిది. ఎన్ని రోజులైనా.. తలనొప్పి, కండరాల నొప్పి వంటివి తగ్గడం లేదంటే.. ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిది.
🛑 *ఎముకలు:*
విటమిన్ డి కి ఎముకల ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధముంది. విటమిన్ డి లోపిస్తే.. ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.
🛑 *బీపీ:*
విటమిన్ డీ లోపిస్తే.. బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశముంది. గుండె ఆరోగ్యంలో విటమిన్ డి ప్రధానం. ఒక వేళ బీపీ పెరిగిందని అనిపించినా.. చిన్న విషయాలకూ చిరాకు పడుతున్నా.. విటమిన్ డిపై శ్రద్ధ వహించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్త పడాలి.
🛑 *చిరాకు:*
చీటికి మాటికి చిరాకులకు, కోపానికి గురవుతున్నారా.. అయితే మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. విటమిన్ డి లోపిస్తే.. మెదడులో మానసిక ఒడిదుడులపైపై ప్రభావం
*దీన్ని సరిచెయ్యాలంటే లక్షణాలు కనిపించగానే వైటమిన్ టాబ్లెట్స్ వేసుకుని సమస్యని దాచిపెట్టడం కాదు..*
మన మానసిక వత్తిడిని తగ్గించుకోవడం సరైన పరిష్కారం.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి డాక్టర్స్ సలహాలు కోసం మాత్రమే .👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి