10, జూన్ 2023, శనివారం

ఆశలమధ్య బంధింపబడుతూ

 *🕉️🕉️ఓం నమో భగవతే వాసుదేవాయ🕉️🕉️* 

ఆశాపాశ శతాబద్ధాః

వాసనా భావధారిణఃl

కాయాత్కాయ ముపాయన్తి

వృక్షాత్ వృక్షమివాణ్డజాఃll


ఎట్లయితే పక్షులు ఒక చెట్టునుండి మరొక చెట్టుకు నివాసం మారుస్తూ ఉంటాయో

ఆ విధంగానే  *మానవులు కూడా నిత్యం వందలాది ఆశలమధ్య బంధింపబడుతూ అనేకానేక జన్మలవాసనలచే వివిధ శరీరాలను ధరిస్తూ ఒక జన్మ నుండి మరో జన్మ పొందుచున్నారు*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

కామెంట్‌లు లేవు: