.
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*ఈక్షణం ద్విగుణం ప్రోక్తం*
*భాషణస్యేతి వేధసా!*
*అక్షిణి ద్వే మనుష్యాణాం*
*జిహ్వత్వేకైవ నిర్మితా!!*
తా𝕝𝕝
*మనము మాట్లాడేదానికంటే చూచి గ్రహించేది ద్విగుణీకృతమై ఉంటుందని బ్రహ్మచే చెప్పబడినది..... అందుకే మానవులకు రెండు కళ్ళు, ఒక నాలుక ఏర్పరచబడినది*.....అనగా, వీలైనంత *ఎక్కువ గ్రహించి సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలి* అని భావము.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి