మూత్ర పిండాల వాపు , పుండు నివారణ -
కామంచి పువ్వులను తగుమాత్రంగా రెండు పూటలా ఆహారానికి గంట ముందు ఒకటి లేక రెండు గ్రాములు తింటూ ఉంటే మూత్రం ధారాళంగా విడుదల అవ్వడమే కాకుండా మూత్రకోశంలో పుండు , మూత్రపిండాల వాపు తగ్గిపోతాయి.
ఈ కామంచి చెట్లు రహదారుల పక్కన ఉంటాయి.
మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి