22, డిసెంబర్ 2025, సోమవారం

బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయము

 

22 డిసెంబర్ 2025 నాడు నేను కార్యార్జినై గద్వాల వెళ్లడం జరిగింది కాగా గద్వాల నుంచి వస్తూ ఉంటే కృష్ణా నది ఒడ్డున ఉన్న బీచుపల్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని అక్కడికి వెళ్లాను మీరు చూస్తున్నది స్వామి వారి దేవాలయ గాలిగోపురం

కామెంట్‌లు లేవు: