🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 "ధర్మో జయతి నాధర్మః
సత్యం జయతి నానృతం।
క్షమా జయతి న క్రోధో
విష్ణుర్జయతి నాసురః”॥
తా𝕝𝕝 “ధర్మమే జయిస్తుంది, అధర్మం కాదు. సత్యం జయిస్తుంది, అసత్యం కాదు. క్షమ జయిస్తుంది, క్రోధం కాదు, విష్ణువు జయిస్తాడు, రాక్షసుడు కాదు " అని ఈ శ్లోకానికి భావం.
*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*
*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి