4, జనవరి 2026, ఆదివారం

యద్భావం తద్భవతి’

 .


🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


          *అందరికీ శుభోదయం!*

                 ➖➖➖✍️


*మనం శుభం జరగాలని మనసా,వాచా,కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది.*


*’యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు.*


  *అందుచేత అందరికీ మంచి మాత్రమే జరగాలని కోరుకుందాం.*


*సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.*


*అదే …*👇

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!* అని....!


🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀👇


మీకు మీ కుటుంబ సభ్యులందరకూ

వేదపండితులచే...

నేటి వేద ఆశీర్వచనములు...!


మీకు నేడు అన్నియు శుభములు కలుగుగాక...!!✋


👇👇👇👇👇👇👇👇👇👇

కామెంట్‌లు లేవు: