🌹🙏 శుభోదయం 🌞🌹. 🌷🌹 మంచిమాట 🌹🌷. *ఆదర్శంగా తీసుకోవడానికి, నేర్చుకోవడానికి గొప్ప గొప్ప నేతలే అక్కర్లేదు. చిన్న తేనెటీగ చాలు... మిరప మొక్క పువ్వుల నుంచి కూడా తనకు కావాల్సిన మకరందాన్ని తీసుకోగలదు. అదీ మొక్కకు ఎలాంటి హాని జరగకుండా. అలాగే మనం కూడా మరొకరికి నష్టం కలగకుండా మన పనులు చేసుకోవచ్చు.👏🙏💐*🌹🙏 శుభోదయం 🌞🌹. 🌷🌹 మంచిమాట 🌹🌷. *ఆదర్శంగా తీసుకోవడానికి, నేర్చుకోవడానికి గొప్ప గొప్ప నేతలే అక్కర్లేదు. చిన్న తేనెటీగ చాలు... మిరప మొక్క పువ్వుల నుంచి కూడా తనకు కావాల్సిన మకరందాన్ని తీసుకోగలదు. అదీ మొక్కకు ఎలాంటి హాని జరగకుండా. అలాగే మనం కూడా మరొకరికి నష్టం కలగకుండా మన పనులు చేసుకోవచ్చు.👏🙏💐*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి