ప్రియ బంధువులారా 🙏
ఒక ముఖ్యమైన విజ్ఞప్తి 🙏
భారత జనగణన 2026–27 త్వరలో ప్రారంభం కానుంది. జనగణన అధికారులు మీ వద్దకు వచ్చి మీ మాతృభాష మరియు మీకు తెలిసిన భాషలు గురించి అడుగుతారు. దయచేసి, ఆ సమయంలో “సంస్కృతం” ను కూడా తప్పకుండా పేర్కొనండి.
మనమంతా రోజువారీ సంభాషణల్లో సంస్కృతం మాట్లాడకపోయినా, మన ప్రార్థనలు, మంత్రాలు, శ్లోకాలు, పూజలు, కర్మకాండలు అన్నీ సంస్కృతంలోనే జరుగుతున్నాయి. మరో మనందరం గుర్తించని విషయం ఏమితంటే అది మన అందరి పేర్లు కూడా సంస్కృతం నుంచే వచ్చాయి.
గత జనగణనలో దేశవ్యాప్తంగా సంస్కృతం మాట్లాడేవారి సంఖ్య కేవలం 24,821గా నమోదైంది. ఇది ఆశ్చర్యకరం, ఎందుకంటే కేవలం సంస్కృత భారతి ద్వారానే కోటికి మందికి పైగా సంస్కృతం నేర్చుకున్నారు.
ఈసారి సంస్కృతం తెలిసిన ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేయించుకునే సమయంలో తప్పకుండా సంస్కృతం వచ్చు అని నమోదు చేయించుకోవడం మనందరి బాధ్యతగా గుర్తించాలి.
ఒకవేళ సంస్కృతం “అంతరించిపోతున్న భాష”గా ప్రకటించబడితే,వేదాలు, పురాణాల ప్రచురణ, సంస్కృత విద్య, పరిశోధనపై ప్రభుత్వ మద్దతు తగ్గిపోవచ్చు.
సంస్కృతం మన నాగరికతకు మూలం. దాన్ని కాపాడటం మనందరి కర్తవ్యం.
సంస్కృతం జీవించాలి – భారతీయ సంస్కృతి నిలవాలి
మీరు ఏకీభవిస్తే ఈ పోస్టును షేర్ చేయండి మరింత మందికి చేరేలా చేయండి.
🇮🇳జయతు భారతం జయతు సం స్కృతం🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి