4, జనవరి 2026, ఆదివారం

మధురా, బృందావనం లో నారాయణి సేవ.

 1..మధురా, బృందావనం లో నారాయణి సేవ.


2..సేవకులకు సదావకాశం.


3. యమునా నదీ పుష్కరాలు సందర్భంగా బృందావనం లో 2026.జూన్ 2 వ తేదీ నుండి 13 వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు శ్రీకంఠ బాబాజీ వారు. 200 మంది సేవకులకు అన్నసేవా అవకాశం కల్పిస్తున్నారు. 


13 రోజులు అన్న వితరణ సేవలో పాల్గొనదలచిన వారు. 

ఫిబ్రవరి 15 ,మహా శివరాత్రి లోపు మీ పేర్ల నమోదు చేసుకోండి.

 పూర్తి వివరాలు కు ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయండి 

విజయలక్ష్మీ...7075169636, రాజేశ్వర. రెడ్డి..93904 83024..బాబాజీ వారు..6305665382

కామెంట్‌లు లేవు: