4, జనవరి 2026, ఆదివారం

రుణం తీర్చుకోలెం

  *👉 మనం కేవలం కృతఙ్ఞతతో మనకు సాయపడిన వారి రుణం తీర్చుకోలెం... మనలాగే అవసరంలో ఉన్న మరొకరికి అలాంటి సాయమే చేయడం ద్వారానే ఆ రుణం తీరుతుంది...☝️*


👉 *ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు... స్వీకరణ కంటే వితరణ గొప్పది... స్వీకరించి నప్పుడు లభించిన ఆనందం కంటే ఇతరులకు ఇచ్చినప్పుడు అపరిమితమైన ఆనందం లభిస్తుంది*...

కామెంట్‌లు లేవు: