🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 *ॐ卐 _-!!సుభాషితమ్!!-_ ॐ卐* 💎
*_ఏకో దేవః కేశవో వా శివో వా_౹*
*_ఏకం మిత్రం భూపతిర్వా యతిర్వా_।*
*_ఏకో వాసః పట్టణే వా వనే వా_౹*
*_ఏక: నారీ సుందరీ వా దరి వా_।।*
తా𝕝𝕝 *ఒక్కడే దేవుడు శివుడినైన,విష్ణువు అయినా*....
[నీవు ఎవరిని ఆరాధించినా? దేవుడు ఒక్కడనే భావనతోనే పూజించాలి....]
*ఒకడే మిత్రుడు.... అతడు ధనికుడైనా? పేదవాడైనా? [ స్నేహం చేస్తే మిత్రుడు సంపదలు ఉన్న రాజైన,బూడిద పూసుకుని యతి అయిన వారియందు సద్భావన ప్రేమ కలిగి ఉండాలి..] ఒకటే నివాసం అది పట్టణమైన, గ్రామమైనా*?
*[ నీవు సుఖంగా? శాంతి గా? ఆనందంగా? ఉన్నప్పుడు అది కుగ్రామమైనా? విశాలమైన నగరమైనా? చిన్న గుడిశైనా? ఇంద్రభవనమైనా? ఒక్కటే నివాసం.....]*
*ఒక్కతే జీవిత భాగస్వామిని కలిగి ఉండాలి*....
*[ వివాహమాడిన స్త్రీ సౌదర్యవతి అయిన, కురూపి అయిన ప్రేమ కలిగి ఉండాలి...]*
*తృప్తి ని సంతోషాన్ని... అనేకం ఇవ్వవు..*. 🧘♂️🙏🪷🌻
✍️💐🌸🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి