23, జులై 2020, గురువారం

దామగుండా- శైవ క్షేత్రం

భాగ్యనగరానికి  70 కి మీ దూరం లో  పరిగి వెళ్ళే మార్గం లో  పూడూర్ మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో  వెలసిన ప్రసిద్ది విష్ణు అనుసందమైన శైవ క్షేత్రం  దామగుండా క్షేత్రం !దామగుండా దర్శనం మోక్ష దాయకం మరియు యమగండం ఉండదు అని చెబుతారు .ఈ క్షేత్ర మహత్యాన్ని స్కంద పురాణం లో వివరించడం జరిగింది. 
ప్రాదాన ఆలయానికి ఎదురుగా  గరుత్మంతుని దర్శనం లబిస్తుంది . ఆలయానికి సమీపం లో ఉన్న పుష్కరిణి(దామ సరోవరం )  లో స్నానం అచారిస్తే సర్వ రోగ నివారని అని చెబుతారు . దట్టమైన అడువుల మద్య వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . కాకతీయుల కాలం లో నిర్మించినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది . 

వెళ్ళు మార్గం :- హైదరాబాద్ నుండి పరిగి వెళ్ళు మార్గం లో పూడూర్ మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో ఉంటుంది .

అందరికి విజ్ఞప్తి; మన దేవాలయాలు మన చరిత్ర అందరికి తెలియడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.మీరు నలుగురితో పంచుకోండి అందరికి తెలిసేలా చేద్దాం!

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం..
IG:@manatemples
Twitter:@manatemples
Whatsapp:

కామెంట్‌లు లేవు: