23, జులై 2020, గురువారం

🌸 *సుభాషితమ్* 🌸



శ్లో|| దేవద్విజగురుప్రాజ్ఞ
పూజనం శౌచమార్జనమ్ |
బ్రహ్మచర్యమహింసా చ
శారీరకం తప ఉచ్యతే || 

తా|| దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శరీరశుద్ధి కలిగియుండుట మరియు ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముచే చేయదగిన తపస్సులని చెప్పబడుచున్నవి.

*******************************

కామెంట్‌లు లేవు: