23, జులై 2020, గురువారం

ఎలా ఉండాలి


🙏పాపమయ్యేలా...🍁సంపాదించకండి.

🌹అప్పు అయ్యేలా...🍁ఖర్చుచేయకండి.

🌹అజీర్తి అయ్యేలా...🍁తినకండి.

🌹మనస్పర్ధలొచ్చేలా...🍁మాట్లాడకండి.

🌹ఆలస్యమయ్యేలా...🍁నడవకండి.

🌹చితికి చేరేలా...🍁చింతించకండి.

🌹ఆలస్యం చేస్తూ...🍁కాలాన్ని నిందించకండి.

🌹అర్థం చేసుకోకుండా....🍁అవమానపర్చకండి.

🌹నాదే లోకం అనుకోకుండా...🍁ప్రపంచాన్ని చూడండి.

🌹ద్వేషాన్ని వదిలేసి...🍁ప్రేమను ఆహ్వానించండి.

🌹ఇతరులు తక్కువ అనకుండా...
      🍁మనమే తక్కువ చేసుకోండి.

🌹కోపంగా 10 మాటలు కాదు...
      🍁ప్రేమగా ఒక్క మాట చాలు.

🌹ముందు ఎంతున్నది కాదు...
    🍁వెనక ఎంత ఖ్యాతి ఉందో తెలియాలి.

🌹ఎంత సీనియారిటి అన్నది కాదు...
   🍁ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం.

🌹ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు
   🍁ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం.

🌹ఏమి సాధించామన్నది కాదు...
      🍁ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం.

🌹ఎంత మంది స్నేహితులన్నది కాదు
       🍁ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం.

     🌺🏵🙏కృష్ణం వందే జగద్గురుం🙏🏵🌺

***************************

కామెంట్‌లు లేవు: