23, జులై 2020, గురువారం

శోధన


౦ విసర్గ ః గా మారి ఆపై ఆంగ్ల అక్షరం బి గా మారి అది త్రికోణాకృతి, షట్కోణాకృతి కలిగి ఆపై వృత్తాకారంలో స్ధిరమైన కక్ష్యలో లో చలనమైయున్నది. అట్టి బి అనగా మహా శక్తి తిరిగి సమానంగా రెండుగా మారి నాలుగు సమానమైన వృత్తము లుగా అనగా నాలుగు దిక్కులకు వ్యాప్తి చెందినది. అది పి,క్యూఆంగ్లఅక్రముల శక్తి కేతివుగా వ్యాప్తమై,అనగా మారి పి అనే కేతువు శక్తి క్యూ ఆపః అనగా క్వాంటమ్ గా మారి వ్యాప్తి యైనది ఆపై ప్రతీ 30 డిగ్రీలలో శక్తి యెక్క లక్షణము < > ^ v యీ సమస్త గుర్తు లతో లక్షణము తెలిసినది. గణత శాస్త్ర ప్రకారం ఏవైతే గుర్తులు వున్నాయెూ అవి సమస్తం శ్రీ చక్రం మూలం.(.) ౦ ∆ [] ^v  🔲 rectangle 0 🔲 వీటి శక్తియు మూలముగా తెలియును అచ్చట నుండి  lotus flower 🌻 అష్ట దిక్కులనుండి కాంతి 🔦ఉదయింపజేసి ప్రకృతిని జీవ లక్షణముగా మార్పులు చేయుచున్నది. యిది యే శ్రీ  చక్రం యెుక్క ప్రకృతియే సమస్త మైన శక్తిగా మనకు అవగాహన కలుగుచున్నది. దేనినైనా సాధనతో శోధిస్తే తెలియును. సాధన అనగా శక్తి ఆరాధన ముఖ్యం అది రూపం ధరించిన మనస్సు లగ్నమగును. యిది ఏదో మత పరమైన విషము కాదు. విశ్వంలో గల చైతన్య మును అర్ధం చేసుకొనుటయే మన ల్ని మనం తెలుసుకొనుట.

కామెంట్‌లు లేవు: