హిందువుల గడులకు ధర్మకర్త గా వ్యవహరించాల్సిన AP ప్రభుత్వం, తన సొంత పధకాలకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్బులు ను వాడుకుంటుంది.
1)06.01.2020 వ తారీకున G.O,అమ్మవడి పథకానికి....Rs.24,24,75,000
2)17.01.2020 వ తారీకున G.O,అమ్మవడి పథకానికి....Rs.2,16,90,000
3)05.05.2020 వ తారీకున G.O,జగనన్న విద్యా దీవెన పథకానికి....Rs.2,25,00,000
4)01.06.2020 వ తారీకున G.O,వైస్సార్ వాహన మిత్ర పథకానికి....Rs.56,80,000
5)09.06.2020 వ తారీకున G.O,జగనన్న చేదోడు పథకానికి....Rs.32,50,000
6)14.06.2020 వ తారీకున G.O,వైస్సార్ నేతన్న నేస్తం పథకానికి....Rs.1,20,000
7)29.06.2020 వ తారీకున G.O,వైస్సార్ పెన్షన్ కానుక పథకానికి....Rs.1,95,000
8)20.07.2020 వ తారీకున G.O,జగనన్న విద్యా దీవెన పథకానికి....Rs.2,25,00,000
ఇవన్నీ మనకు తెలిసినవి మాత్రమే.... తెలియనివి ఇంకెన్నో???
ఒక వాట్స్ ఆప్ సమాచారం ఆధారంగా
*****************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి