*శ్రీ వైద్యనాథాష్టకం*
🙏🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🙏
*ఉపదేశం:- సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.*
శ్రీరామ సౌమిత్రి జటాయు వేద,
షడాననాదిత్య కుజార్చితాయ
శ్రీనీలకంఠాయ దయామయాయ,
శ్రీవైద్యనాథాయ నమఃశివాయ (1)
గంగా ప్రవాహేందు జటాధరాయ,
త్రిలోచనాయ స్మర కాలహంత్రే
సమస్త దేవైరభి పూజితాయ,
శ్రీవైద్యనాథాయ నమః శివాయ (2)
భక్తి ప్రియాయ త్రిపురాంతకాయ,
పినాకినే దుష్టహరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్యలోకే,
శ్రీవైద్యనాథాయ నమః శివాయ (3)
ప్రభూతవాతాది సమస్తరోగ
ప్రణాశకర్త్రే మునివందితాయ
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ,
శ్రీవైద్యనాథాయ నమః శివాయ (4)
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః,
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి సుమఖప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగహంత్రే,
శ్రీవైద్యనాథాయ నమః శివాయ (5)
వేదాంత వేద్యాయ జగన్మయాయ,
యోగీశ్వరధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే,
శ్రీవైద్యనాథాయ నమః శివాయ (6)
స్వతీర్థ మృత్ భస్మభృదంగభాజాం,
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపాయ శరీరభాజాం,
శ్రీవైద్యనాథాయ నమః శివాయ (7)
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ,
స్రక్-గంధభస్మాద్యభి శోభితాయ
సుపుత్ర దారాది సుభాగ్యదాయ,
శ్రీవైద్యనాథాయ నమః శివాయ (8)
బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ
జపేన్నామ త్రయం
నిత్యం మహారోగనివారణమ్
*సేకరణ*
🙏🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి