14, నవంబర్ 2020, శనివారం

విదురనీతి

 *విదురనీతి*


*అశ్రుతశ్చ సమున్నద్ధః దరిద్రశ్చ మహామనాః*

*అర్థాంశ్చాకర్మణా ప్రేప్సుః మూఢ ఇత్యుచ్యతే బుధైః*


చదువు లేకుండా మిడిసి పడుతూ ఉంటాడు. పేదవాడు అయి కూడా గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉంటాడు. పని చెయ్యకుండా సొమ్ముల్ని పొందాలనుకుంటాడు. ఇలాంటి వాడు పండితులచే మూఢుడు అనిపించుకొంటాడు.


=================

కామెంట్‌లు లేవు: