అస్సాంలోని ఒక గ్రామంలో ప్రతి రోజు రాత్రి కుక్కలు ఎక్కువగా మొరుగుతుంటే వారికి ఈ లాక్డౌన్ సమయంలో దొంగలేమైనా వస్తున్నారేమో అని సీసీ కెమెరాను పెట్టించారు.. అప్పుడు దొరికిన చిత్రమే నట ఇది..
ఈ ఆవును కొత్తగా కొన్నారు కనక వారికి అర్థం కాక కొన్న చోట వెళ్లి విచారించగా,
ఒక చిరుత పుట్టిన 20 రోజులకే తల్లిని కోల్పోవడంతో ఆ చిరుతకు గ్రామ ప్రజలు ఈ ఆవు దగ్గర పాలు పట్టించారంట,
కాస్త పిల్ల చిరుత పెద్దది అవడంతో తీసుకెళ్లి అడవిలో దింపేశారు..
ఆ చిరుత తనకు పాలు పట్టించిన ఆ ఆవుని తల్లిగా భావించి ఆవును చూడడం కోసం వచ్చేదట,
ఆవును పక్క ఊరికి అమ్మేయడంతో అమ్మ ప్రేమ వెతుకుంటూ చిరుత అక్కడికి వచ్చిందంట..
పాలు తాగినందుకు క్రూర మృగమైన చిరుత తన ప్రేమను చాటుకుంటుంటే అదే అమ్మ పాలు తాగుతున్న మనం మాత్రం అమ్మను వయసుపెరగడంతో ఆనాధా శ్రమాలకు పంపుతున్నాము..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి