ప్రశ్న పత్రం సంఖ్య: 21 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి అన్ని పదాలు "నం " తోనే అంతమవ్వాలి.
1) కవిత్వాన్ని ఇలా కూడా అంటారు
2) పెద్ద ఇల్లు
3) అందరము
4) కదలిక
5) వివరించి చెప్పటం -
6) కొలిచే పద్దతి =
7) స్త్రీలు ప్రాణము కన్నా దీనికి ప్రాముఖ్యత ఇస్తారు -
8) అడవి లాంటిదే -
9) అమ్మవారికి ఆషాడంలో సమర్పించేది -
10) ప్రఖ్యాత చెందిన వారిమీద వారి అనుసరనీయులకు ఉండేది -
11) నీవు ఏమి చెప్పిన మేము ____
12) రెక్కలతో గాలిలో ప్రయాణం చేసేది --
13) వేదిక మీద మీ గొప్పతనాన్ని పొగిడి మీకు శాలువా కప్పి చేసేది. --
14) దీనిని ఎవ్వరు కోరుకోరు -- ?
15) మీ పిల్లలు -- ?
16) ముద్దుపళని రాసిన శృంగార కావ్యం.?
17) ఒక సుగంధ భరిత ఆకుల మొక్క, పూలలో కలిపి దండ కడతారు.
18) వాంతి --
19) ఇంద్రుడు విహరించే ఉద్యాన వనం -
20) ప్రజలు -
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి