*21.10.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2298(౨౨౯౮)*
*10.1-1435-వ.*
*10.1-1436-*
*క. సిద్ధవిచారు గభీరున్*
*వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్*
*బుద్ధినిధి నమరగురుసము*
*నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యనఁ బలికెన్.* 🌺
*_భావము: గోపికాస్త్రీల గురించి ఆలోచించిన శ్రీకృష్ణుడు, ఉత్తమమైన ఆలోచలు కలిగినవాడు, శాంతగంభీరుడు, పెద్దలచే వృష్ణి వంశస్థులలో సద్బుద్ధికి నిలయమైనవాడని కీర్తించబడిన వాడు, బుద్ధి లో దేవతల గురువైన బృహస్పతికి సమానుడగు ఉద్ధవుని చూసి సౌమ్యంగా ఇలా అన్నాడు:_* 🙏
*_Meaning: Sri Krishna thinking about the state of the womenfolk of Vrepalle, saw Uddhava, the noble thinker, sublime personality, the one praised by elders as personification of the virtuous Sri Brihaspati, the Guru of Devatas (Celestial beings) and pleasantly spoke to him further._* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454)*
*Pavan Kumar (9347214215).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి