శ్లోకం:☝
*అన్నమూలం బలం పుంసాం*
*బలమూలం హి జీవనం |*
*తస్మాద్యత్నేన సంరక్షేత్*
*బలం చ కుశలో భిషక్ ||*
భావం: మనిషికి ఆహారం వల్ల బలం, బలం వల్ల జీవనం సాగుతుంది కనుక , అనుభవజ్ఞుడైన వైద్యుడు రోగి యొక్క బలం క్షీణించకుండా వైద్యం చేసి కాపాడుతాడు.
భిషక్ = వైద్యుడు
భేషజం = మందు ; ఆడంబరము ; గొప్ప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి